Posts

Showing posts from August, 2021

Illuminati eye in Indian Ocean

Image
హిందూ మహా సముద్రం అడుగున పురాతనమైన అగ్ని పర్వతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీనిని సాధారణ భాషలో కాల్టెరా అంటారు. కనుగొన్న తరువాత శాస్త్రవేత్తలు దానిని 3 డి మ్యాపింగ్ చేసారు. దీని తర్వాత కనుగొన్నది ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నుండి వచ్చిన 'ఐ ఆఫ్ సౌరాన్' లాగా కనిపించే ఒక బొమ్మగా గుర్తించారు. 1/6 ఒకప్పుడు ఈ పురాతన అగ్నిపర్వతం యొక్క 'కంటి' నుంచి లావా బయటకు రావాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ అది సముద్రంలో మునిగిపోవడం, అలాగే చాలా పురాతనమైనది కనుక అది ఇప్పుడు పూర్తిగా చల్లబడింది. కాల్డెరా కాకుండా శాస్త్రవేత్తలు మరో రెండు సముద్ర నిర్మాణాలను కూడా చూశారు. వీటిని టోల్కీన్స్ మిడిల్ ఎర్త్స్ అంటారు. ఒకప్పుడు ఈ పురాతన అగ్నిపర్వతం యొక్క 'కంటి' నుంచి లావా బయటకు రావాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ అది సముద్రంలో మునిగిపోవడం, అలాగే చాలా పురాతనమైనది కనుక అది ఇప్పుడు పూర్తిగా చల్లబడింది. కాల్డెరా కాకుండా శాస్త్రవేత్తలు మరో రెండు సముద్ర నిర్మాణాలను కూడా చూశారు. వీటిని టోల్కీన్స్ మిడిల్ ఎర్త్స్ అంటారు. 2/6ఈ పురాతన అగ్నిపర్వతం కన్ను 6.2 కిమీ పొడవు, 4.8 కిమీ వెడ...